29 వరకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-11-27T05:10:41+05:30 IST

2021-23 మద్యం దుకాణాల కేటాయింపులో ఇటీవల డ్రా వాయిదా పడిన 3 మద్యం దుకాణాల కోసం ఈ నెల 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారి నవీన్‌చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

29 వరకు దరఖాస్తుల స్వీకరణ


సుభాష్‌నగర్‌, నవంబరు 26: 2021-23 మద్యం దుకాణాల కేటాయింపులో ఇటీవల డ్రా వాయిదా పడిన 3 మద్యం దుకాణాల కోసం ఈ నెల 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారి నవీన్‌చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 14 అప్లికేషన్‌లు వచ్చాయని శుక్రవారం ఒక్కరోజే ఐదు వచ్చినట్లు తెలిపారు. సోమవారం అప్లికేషన్‌లను పరిశీలించి 30న డ్రా ద్వారా కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-11-27T05:10:41+05:30 IST