రామలింగేశ్వర గుట్ట పరిశీలన

ABN , First Publish Date - 2021-02-06T05:15:42+05:30 IST

మండలంలోని చిన్నకొడప్‌గల్‌ గ్రామ శివారులో గల రామలింగేశ్వర గుట్టపై ప్రసిద్ధి గారుంచిన రామేశ్వర ఆలయాన్ని శుక్రవారం దేవాదాయశాఖ ఎస్సీ మల్లికార్జు న్‌రెడ్డి, డీఈ ఓంప్రకాష్‌ పరిశీలించారు.

రామలింగేశ్వర గుట్ట పరిశీలన
రామలింగేశ్వర గుట్టను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు

పిట్లం ఫిబ్రవరి 5: మండలంలోని చిన్నకొడప్‌గల్‌ గ్రామ శివారులో గల రామలింగేశ్వర గుట్టపై ప్రసిద్ధి గారుంచిన రామేశ్వర ఆలయాన్ని శుక్రవారం దేవాదాయశాఖ ఎస్సీ మల్లికార్జు న్‌రెడ్డి, డీఈ ఓంప్రకాష్‌ పరిశీలించారు. గుట్టపై వెలసిన రామలింగేశ్వర శివాలయం, చుట్టు పక్కల ఆలయాలను పరిశీలించారు. చాలా ప్రసిద్ధి గాంచిన ఆలయం అని శ్రీరాముడు ప్రతి ష్ఠాపించిన శివలింగం అని పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్‌, వెంకట్‌రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-06T05:15:42+05:30 IST