సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-22T03:57:22+05:30 IST

గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని ఎంపీపీ యశోద అన్నారు. గురువారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.

సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

జుక్కల్‌, అక్టోబరు 21: గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని ఎంపీపీ యశోద అన్నారు. గురువారం ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీశ్వర్‌ గౌడ్‌, ఎంపీవో యాదగిరి, గణేష్‌, సొసైటీ చైర్మన్‌ శివానంద్‌, సాయాగౌడ్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-10-22T03:57:22+05:30 IST