ఒకటో తేదీన పెన్షన్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-10-29T06:19:40+05:30 IST

పెన్షనర్ల సమస్యలకు సంబంధించిన పెన్షన్‌ అదాలత్‌ నవంబరు 1న ఉదయం 11 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నామని పీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ సుశాంత పాండేఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు వెబ్‌సైట్‌లో మీటింగ్‌ నంబర్‌ 264173 89302, పాస్వర్డ్‌ 1234 ఎంటర్‌ చేసి కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలన్నారు.

ఒకటో తేదీన పెన్షన్‌ అదాలత్‌

పెద్దబజార్‌, అక్టోబరు 28: పెన్షనర్ల సమస్యలకు సంబంధించిన పెన్షన్‌ అదాలత్‌ నవంబరు 1న ఉదయం 11 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నామని పీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ సుశాంత పాండేఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు వెబ్‌సైట్‌లో మీటింగ్‌ నంబర్‌ 264173 89302, పాస్వర్డ్‌ 1234 ఎంటర్‌ చేసి కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలన్నారు.


Updated Date - 2021-10-29T06:19:40+05:30 IST