చెరువులో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-30T05:19:21+05:30 IST

మండలం లోని గౌరారం గ్రామానికి చెందిన సాయిలు(45) ప్రమాదవశాత్తులో చెరువులో పడి శుక్రవారం మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపా రు.

చెరువులో పడి ఒకరి మృతి

పిట్లం, అక్టోబరు 29: మండలం లోని గౌరారం గ్రామానికి చెందిన సాయిలు(45) ప్రమాదవశాత్తులో చెరువులో పడి శుక్రవారం మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపా రు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి సాయిలు చెరువులోకి వెళ్లి కాలు జారి పడ్డాడు. ఈత రాకపోవడం తో ముగినిగిపోయాడు. కుటుంబ సభ్యులు ఎల్లయ్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. సాయిలు కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షురా లు అరుుణతార పరామర్శించారు.

Updated Date - 2021-10-30T05:19:21+05:30 IST