ఎన్పారైలకు టీకాలు వేయాలి

ABN , First Publish Date - 2021-06-23T04:43:50+05:30 IST

దేశంలో ముఖ్యపాత్ర పోషించే ఎన్నా రైలకు తొలి ప్రాధాన్యంగా టీకాలు వేయాలని ఎంపీ అర్వింద్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నారైలకు మొదటి ప్రాధాన్యంగా టీకా సదుపాయం క ల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఎన్పారైలకు టీకాలు వేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 22:దేశంలో ముఖ్యపాత్ర పోషించే ఎన్నా రైలకు తొలి ప్రాధాన్యంగా టీకాలు వేయాలని ఎంపీ అర్వింద్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఎన్నారైలకు మొదటి ప్రాధాన్యంగా టీకా సదుపాయం క ల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Updated Date - 2021-06-23T04:43:50+05:30 IST