ఐడీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్‌గా నగేష్
ABN , First Publish Date - 2021-08-25T06:17:35+05:30 IST
ది ఇందూరు జిల్లా సహకార మా ర్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నిజామాబాద్ (ఏడీసీఎంఎస్) నూతన బిజినెస్ మేనేజర్‌గా నగేష్ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు మోహన్, ఇతర డైరెక్టర్‌లు నగేష్‌ను అభినందించారు. సోమవారం ని ర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాత మేనేజర్ రమేష్‌పై వచ్చిన ఆ రోపణలపై విచారణ చేసి ఆయనను విధులోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను రెట్టింపుచేస్తూ సొసైటీని లాభాలబాటలో నడిపించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, తారాచంద్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్, గోపాల్, రాజాగౌడ్ పాల్గొన్నారు.

నిజామాబాద్‌అర్బన్, ఆగస్టు 24: ది ఇందూరు జిల్లా సహకార మా ర్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ నిజామాబాద్ (ఏడీసీఎంఎస్) నూతన బిజినెస్ మేనేజర్‌గా నగేష్ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు మోహన్, ఇతర డైరెక్టర్‌లు నగేష్‌ను అభినందించారు. సోమవారం ని ర్వహించిన కార్యవర్గ సమావేశంలో పాత మేనేజర్ రమేష్‌పై వచ్చిన ఆ రోపణలపై విచారణ చేసి ఆయనను విధులోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను రెట్టింపుచేస్తూ సొసైటీని లాభాలబాటలో నడిపించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, తారాచంద్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్, గోపాల్, రాజాగౌడ్ పాల్గొన్నారు.