ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2021-02-02T05:24:44+05:30 IST
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ చౌరస్తా వద్ద దళిత్‌శక్తిప్రోగ్రాం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

కామారెడ్డిటౌన్, ఫిబ్రవరి 1: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ చౌరస్తా వద్ద దళిత్‌శక్తిప్రోగ్రాం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 99 శాతం మార్కులు సాధించిన అగ్రకులాల వారికి ఉద్యోగం రా వడం లేదని, చదువు సరిగా రాని ఇతర కులాల వారు ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు.