విద్యుత్‌ వైర్లు లేనిచోట పతంగులను ఎగురవేయాలి

ABN , First Publish Date - 2021-01-14T04:19:06+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మ ర్లు లేనిచోట ఎగుర వేయాలని విద్యుత్‌ శాఽఖాధికారు లు సూచించారు.

విద్యుత్‌ వైర్లు లేనిచోట పతంగులను ఎగురవేయాలి

పెద్దకొడప్‌గల్‌, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మ ర్లు లేనిచోట ఎగుర వేయాలని విద్యుత్‌ శాఽఖాధికారు లు సూచించారు. భవనాలపై నుంచి ఎగుర వేస్తున్న సమయంలో అనుకోకుండా విద్యుత్‌ వైర్లు తగిలి ప్ర మాదాలు చోటుచేసుకునే అవకాశాలుంటాయని జాగ్ర త్తగా వ్యవహరించాలన్నారు.

Updated Date - 2021-01-14T04:19:06+05:30 IST