దళితులపై దాడులు చేయడం సరికాదు

ABN , First Publish Date - 2021-10-20T05:19:44+05:30 IST

జిల్లాలో దళితులపై బీజేపీ నేతలు దాడిచేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌వీ న గర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ మె మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకూ బీజేపీ నాయకుల అరా చకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పేద దళితులపై దా డులు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వర్ని, చిన్న పొ తంగల్‌, నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో యువకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సా యిబాబా, సోమసుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

దళితులపై దాడులు చేయడం సరికాదు

నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 19: జిల్లాలో దళితులపై బీజేపీ నేతలు దాడిచేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌వీ న గర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ మె మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకూ బీజేపీ నాయకుల అరా చకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పేద దళితులపై దా డులు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వర్ని, చిన్న పొ తంగల్‌, నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో యువకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సా యిబాబా, సోమసుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:19:44+05:30 IST