టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

ABN , First Publish Date - 2021-06-23T04:44:25+05:30 IST

ధర్మోరా గ్రామంలో మంగళవారం ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌ సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా, మాజీసర్పంచ్‌ దుగ్గెన రాజేందర్‌, ఎంపీటీసీ సుధాకర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మోత్కు ముత్తెన్న, మోర్తాడ్‌ పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ నవీన్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మోర్తాడ్‌, జూన్‌22: ధర్మోరా గ్రామంలో మంగళవారం ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌ సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా, మాజీసర్పంచ్‌ దుగ్గెన రాజేందర్‌, ఎంపీటీసీ సుధాకర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మోత్కు ముత్తెన్న, మోర్తాడ్‌ పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:44:25+05:30 IST