ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-10T04:37:58+05:30 IST

జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరానికి గా ను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మ హిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారి ఝా న్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. పీమెట్రిక్‌, ఆపై చదువుతున్న వి ద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ ఉపకారవేతనం జాతీయస్థాయిలో మంజూ రు చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 9, 10 తరగతి చదువుతున్న వారు ఈ నెల 15లోగా, ఇంటర్మీడియట్‌, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30లోగా డిజెబీలిటిఎఫైర్స్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 9: జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరానికి గా ను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మ హిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారి ఝా న్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. పీమెట్రిక్‌, ఆపై చదువుతున్న వి ద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ ఉపకారవేతనం జాతీయస్థాయిలో మంజూ రు చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 9, 10 తరగతి చదువుతున్న వారు ఈ నెల 15లోగా, ఇంటర్మీడియట్‌, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30లోగా డిజెబీలిటిఎఫైర్స్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-10T04:37:58+05:30 IST