నేడు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-03-25T04:59:00+05:30 IST

జిల్లాస్థాయి షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అఽధికారి సూచనల ప్రకారం గురువారం ఉదయం 11గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ దే వేందర్‌ తెలిపారు.

నేడు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు

కామారెడ్డిటౌన్‌, మార్చి 24: జిల్లాస్థాయి షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అఽధికారి సూచనల ప్రకారం గురువారం ఉదయం 11గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ దే వేందర్‌ తెలిపారు. 10 యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వారు ఒరిజినల్‌ సర్టిఫికేట్‌లను తీసుకు రావాలన్నారు.

Updated Date - 2021-03-25T04:59:00+05:30 IST