బోధన్‌లో దేశీదారు పట్టివేత

ABN , First Publish Date - 2022-01-01T05:17:53+05:30 IST

దేశీదారు మద్యంను తరలిస్తున్న రమేష్‌ను బోధన్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ బాలరాజ్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి అక్రమంగా కందకుర్తి సరిహద్దు నుంచి స్కూటిపై తరలిస్తున్న 14.7లీటర్ల దేశిదారును పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

బోధన్‌లో దేశీదారు పట్టివేత

బోధన్‌రూరల్‌, డిసెంబరు 31: దేశీదారు మద్యంను తరలిస్తున్న రమేష్‌ను బోధన్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ బాలరాజ్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి అక్రమంగా కందకుర్తి సరిహద్దు నుంచి స్కూటిపై తరలిస్తున్న 14.7లీటర్ల దేశిదారును పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా దేశిదారు తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్సై మధుసూదన్‌, బాలయ్య, సిబ్బంది శ్రీనివాస్‌, ప్రమోద్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-01T05:17:53+05:30 IST