వివాహేత సంబంధంలో పట్టుబడ్డ ఎక్సైజ్‌ అధికారి

ABN , First Publish Date - 2021-09-03T05:44:07+05:30 IST

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్‌ అధికారిని మహిళ కుటుంబీకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివాహేత సంబంధంలో పట్టుబడ్డ ఎక్సైజ్‌ అధికారి


సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 2: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్‌ అధికారిని మహిళ కుటుంబీకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్యనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న మహిళతో వి వాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్‌ అధికారిని మహిళ తరపు కు టుంబ సభ్యులు గురువారం కాపుకాసి పట్టుకున్నారు. ఎక్సైజ్‌ అధికారి వి ధులకు సెలవుపెట్టి మహిళతో టూర్‌కు వెళ్లడానికి సిద్ధం అయినట్లు స మాచారం. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పట్టుకుని దాడిచేసినట్లు తెలిసింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను రాజీ చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-09-03T05:44:07+05:30 IST