యువర్స్‌లైఫ్‌ ఫౌండేషన్‌ ఆఽధ్వర్యంలో మిషన్‌ అక్షయపాత్ర ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-18T05:51:41+05:30 IST

పట్టణానికి చెందిన యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మిషన్‌ అక్షయపాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సభ్యులు సోమవారం తెలిపారు.

యువర్స్‌లైఫ్‌ ఫౌండేషన్‌ ఆఽధ్వర్యంలో మిషన్‌ అక్షయపాత్ర ఏర్పాటు

బాన్సువాడ టౌన్‌, మే 17: పట్టణానికి చెందిన యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మిషన్‌ అక్షయపాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సభ్యులు సోమవారం తెలిపారు. కరోనా కష్టకాలంలో పేదలకు, ఆకలితో ఉన్నవారికి ఆహారంతోపాటు ఒక వారానికి సరిపడా నిత్యావసర సరకులు అందజేస్తామన్నారు. భోజనం, సరుకులు కావాల్సిన వారు 9440044113, 91216 59483, 9553180105 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా వారు కోరారు.

Updated Date - 2021-05-18T05:51:41+05:30 IST