9వ తేదీ వరకు డిగ్రీ పరీక్షల ఫీజు గడువు
ABN , First Publish Date - 2021-03-05T05:46:52+05:30 IST
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల్లో డిగ్రీ బీఏ, బీ కాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్ కోర్సులకు చెందిన 3, 5వ సెమిస్టర్ థియరీ రెగ్యూలర్, ప్రాక్టికల్ బ్యాక్లాగ్ పరీక్ష ల ఫీజు చెల్లింపునకు ఎలాంటి ఆలస్య రుసుము లేకు ండా ఈనెల 9వ తేదీ వరకు గడువు నిర్ధారించినట్టు టీయూ అధికారులు తెలిపారు.
డిచ్పల్లి, మార్చి 4: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల్లో డిగ్రీ బీఏ, బీ కాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్ కోర్సులకు చెందిన 3, 5వ సెమిస్టర్ థియరీ రెగ్యూలర్, ప్రాక్టికల్ బ్యాక్లాగ్ పరీక్ష ల ఫీజు చెల్లింపునకు ఎలాంటి ఆలస్య రుసుము లేకు ండా ఈనెల 9వ తేదీ వరకు గడువు నిర్ధారించినట్టు టీయూ అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆల స్య రుసుముతో ఈనెల 13వరకు, రూ.500 ఆలస్య రు సుముతో ఈనెల 16వరకు, 1000 రూపాలయ ఆలస్య రుసుముతో ఈనెల 18 వరకు చ్లెంచవచ్చునని అధికా రులు తెలిపారు. డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఇట్టి విషయాన్ని గమనించలన్నారు. మరిన్ని వివరాలకు టీయూ వెబ్సైట్ను సంప్రది ంచాలని వారు సూచించారు.
ఈ నెల 23 నుంచి టీయూ డిగ్రీ పరీక్షలు
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ క ళాశాలలో గల డిగ్రీ సీబీసీఎస్ పాఠ్య ప్రణాళికకు సం బంధించిన బీఏ, బీకాం, బేస్సీ, బీబీఏ, బీఏల్ కోర్సులకు చెందిన 3వ, 5వ సెమిస్టర్ థియరీ రెగ్యూలర్, పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు పీఆర్వో త్రివే ణి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 7వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నరు. ప్రిన్సిపాళ్లు విద్యార్థులు ఈ విషయంను గమనించాలన్నారు.