కిక్కిరిసిన మేకల సంత
ABN , First Publish Date - 2021-12-26T05:58:00+05:30 IST
మండల కేంద్రం లోని మేకల సంత కిక్కిరిసింది.

నవీపేట, డిసెంబరు 25 : మండల కేంద్రం లోని మేకల సంత కిక్కిరిసింది. రాష్ట్రంలోని ప లు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆం ధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ర్టాలకు చెందిన మేకల క్రయ విక్రయదారులు శనివారం సంతకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈనెలాఖ రులో పెద్ద మొత్తంలో వివాహాలు, శుభకార్యల తోపాటు కొత్త సంవత్సర ఆరంభం ఉండడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగాయి.