మాచారెడ్డిలో గుర్తు తెలియని శవం లభ్యం

ABN , First Publish Date - 2021-06-21T06:51:03+05:30 IST

మాచారెడ్డి ఊర చెరువులో ఆదివారం గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 35 యేళ్ల వయసు గల యువకుడు ఈ నెల 19 చెరువులో పడి మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

మాచారెడ్డిలో గుర్తు తెలియని శవం లభ్యం

మాచారెడ్డి, జూన్‌ 20: మాచారెడ్డి ఊర చెరువులో ఆదివారం గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 35 యేళ్ల వయసు గల యువకుడు ఈ నెల 19 చెరువులో పడి మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతి నిపై బెల్లం కలర్‌ షర్టు, నల్లని ప్యాం టు ధరించినట్లు చెప్పారు. వివరాలు ఏమి తెలయలేదని తెలిపారు.

Updated Date - 2021-06-21T06:51:03+05:30 IST