నూతన ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-10-21T06:03:56+05:30 IST

విద్యుత్‌ శాఖ నూతన సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా రవీంధర్‌ బాద్యతలు స్వీకరించారు. బుధవారం నగరంలోని విద్యుత్‌ ప్రగతిభవన్‌లో ఇన్‌చార్జి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సీజీఎం వరంగల్‌ ప్రభాకర్‌ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం

నూతన ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ

సుభాష్‌నగర్‌, అక్టోబరు 20: విద్యుత్‌ శాఖ నూతన సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా రవీంధర్‌ బాద్యతలు స్వీకరించారు. బుధవారం నగరంలోని విద్యుత్‌ ప్రగతిభవన్‌లో ఇన్‌చార్జి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సీజీఎం వరంగల్‌ ప్రభాకర్‌ నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. అనంతరం  కలెక్టర్‌ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్‌ఈకి డీఈలు విద్యుత్‌ జేఏసీ నా యకులు ఘనంగా స్వాగతం పలికారు.  

Updated Date - 2021-10-21T06:03:56+05:30 IST