జాతీయ రహదారిపై ప్రమాదం
ABN , First Publish Date - 2021-08-25T06:19:36+05:30 IST
డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారి క్రిస్టియన్ మె డికల్ కళాశాల గేట్ ముందు నుంచి రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనదారుడిని కారు ఢీకొట్టింది. దీంతో నిజామాబాద్‌కి చెందిన ముక్తల సా యిలు (48) చనిపోగా ఆయన భార్య రేణుక గాయపడ్డారని ఎస్సై ఆం జనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు అతడి భా ర్య సాంపల్లిలో బీరప్ప పండుగకు వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

డిచ్‌పల్లి, ఆగస్టు 24: డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారి క్రిస్టియన్ మె డికల్ కళాశాల గేట్ ముందు నుంచి రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనదారుడిని కారు ఢీకొట్టింది. దీంతో నిజామాబాద్‌కి చెందిన ముక్తల సా యిలు (48) చనిపోగా ఆయన భార్య రేణుక గాయపడ్డారని ఎస్సై ఆం జనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు అతడి భా ర్య సాంపల్లిలో బీరప్ప పండుగకు వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.