జిల్లాలో 30 యాక్టు అమలు

ABN , First Publish Date - 2021-02-02T05:26:38+05:30 IST

జిల్లాలో 30 యాక్ట్‌ అమలులో ఉందని ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 30 యాక్టు అమలు

కామారెడ్డి, ఫిబ్రవరి 1: జిల్లాలో 30 యాక్ట్‌ అమలులో ఉందని ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. లేకుంటే చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫి బ్రవరి 1 నుంచి 28 వరకు యాక్ట్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.


Updated Date - 2021-02-02T05:26:38+05:30 IST