ఫోన్‌ఇన్‌కు 22 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-02-02T05:25:40+05:30 IST
కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 22 ఫిర్యాదుల అందినట్లు డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రె డ్డి తెలిపారు.

కామారెడ్డి, ఫిబ్రవరి 1: కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 22 ఫిర్యాదుల అందినట్లు డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రె డ్డి తెలిపారు. ఇందులో 12 రెవెన్యూ, 10 జిల్లా పంచాయతీ అధికారి కార్యా లయానికి సంబంధించినవి ఉన్నాయని తెలిపారు.