భువనగిరిలో యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-21T07:10:24+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో మంగళవారం ఓ యువతి అదృశ్యమైంది.

భువనగిరిలో యువతి అదృశ్యం

పోలీసులకు తండ్రి ఫిర్యాదు

 భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 20: జిల్లా కేంద్రం భువనగిరి పట్ట ణంలో మంగళవారం  ఓ యువతి అదృశ్యమైంది. పట్టణ ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక హనుమాన్‌వాడకు చెం దిన యువతి ధనలక్ష్మి ఈనెల 19న  ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు.  కుటుంబసభ్యులు వెదికినా  ఫలితం లేకపోవడంతో తండ్రి లక్ష్మణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-04-21T07:10:24+05:30 IST