నిరసన తెలుపుతున్న యువకులు
ABN , First Publish Date - 2021-09-03T06:47:59+05:30 IST
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న పెద్దవాగుపై వంతెన నిర్మించాలని హైస్కూల్ స్టంటర్స్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ప్లకార్డులతో నిరసన తెలిపారు.

పెద్దవాగుపై వంతెన నిర్మించాలి
కట్టంగూరు, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న పెద్దవాగుపై వంతెన నిర్మించాలని హైస్కూల్ స్టంటర్స్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దవాగుపై నిర్మించిన కల్వర్టు వరద తాకిడితో మట్టికొట్టుకుపోయి వారం రోజులుగా రాకపోకలు నిలిచి