గుడ్లసింగారం కత్వాకు సందర్శకుల తాకిడి
ABN , First Publish Date - 2021-07-27T06:36:38+05:30 IST
నూతనకల్ మండల పరిధిలోని గుండ్లసింగారం కత్వా పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా వరద జలపాతంలా కత్వాపైనుంచి దుముకుతుండటంతో ఇక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేకున్నా సందర్శకుల తాకిడి పెరిగింది.
నూతన్‌కల్ : నూతనకల్ మండల పరిధిలోని గుండ్లసింగారం కత్వా పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా వరద జలపాతంలా కత్వాపైనుంచి దుముకుతుండటంతో ఇక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేకున్నా సందర్శకుల తాకిడి పెరిగింది.