రామన్నపేట ఎస్‌ఐగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-08-26T06:22:19+05:30 IST

: రామన్నపేట ఎస్‌ఐగా సి.వెంకటయ్య బుధవారం బాఽధ్యతలు స్వీకరించారు.

రామన్నపేట ఎస్‌ఐగా వెంకటయ్య  బాధ్యతల స్వీకరణ

రామన్నపేట, ఆగస్టు 25: రామన్నపేట ఎస్‌ఐగా సి.వెంకటయ్య బుధవారం బాఽధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరి రక్షణకు ప్రతీ ఒక్కరు పోలీసులకు సహకరించా లని ఆయన కోరారు. 


Updated Date - 2021-08-26T06:22:19+05:30 IST