వాజపేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-26T05:56:48+05:30 IST

మాజీ ప్రధాని దివంగత అటల్‌ బీహారీ వాజపేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. పార్టీ ఆధ్వర్యంలో వాజపేయి జయంతిని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనం గా నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశా

వాజపేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్‌లో వాజపేయి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: మాజీ ప్రధాని దివంగత అటల్‌ బీహారీ వాజపేయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.  పార్టీ ఆధ్వర్యంలో వాజపేయి జయంతిని జిల్లావ్యాప్తంగా శనివారం ఘనం గా నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నా యకులు పాదరాజు ఉమాశంకర్‌రావు, మాయ దశరథ, రత్నపురం బలరాం, పట్నం కపిల్‌, ఊదరి సతీష్‌, బాల్‌రెడ్డి, మహమూద్‌ పాల్గొన్నారు. తుర్క పల్లిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోక్కొండ లక్ష్మీనారాయణ, బానోతు నరేందర్‌నాయక్‌, మాలోతు రమేశ్‌ నాయక్‌, రమేశ్‌, ఉన్నారు. చౌటుప్పల్‌ మండలంలోని పంతంగిలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దూడల బిక్షంగౌడ్‌, బాతరాజు సత్యం, చినుకని మల్లేషం, దిండు బాస్కర్‌గౌడ్‌, అంతటి వేణు పాల్గొన్నారు. ఆలేరులో జరిగిన కార్యక్రమంలో నాయకులు దూసరి రాఘ వేంద్ర, బడుగు జహంగీర్‌, పులిపలుపుల మహేశ్‌, బందెల సుభాష్‌ పాల్గొ న్నారు. బీబీనగర్‌లో వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ మండల అధ్యక్షుడు సురికంటి జంగారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామన్నపేట మండలం మునిపంపులలో జరిగిన వాజ్‌పేయి జయంతిలో సింగిల్‌విండో డైరెక్టర్‌ కన్నెకంటి వెంకటేశ్వరచారి, డోగిపర్తి భాస్కర్‌, ఏలూరు రవి, యా దాసు లక్ష్మణ్‌, మదెపూరి అయిలయ్య, తెలకలపల్లి పెద్ద భిక్షం, మామిండ్ల కృష్ణ పాల్గొన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సూరపల్లి శివాజీ, జక్కల విక్రమ్‌, నాయకులు సంగిశెట్టి లక్ష్మీనారాయణ, భాస్కర నర్సింహ, మొగుదాల వెం కటేశం, వంగరి రఘు, వెంకటచారి పాల్గొన్నారు. మోటకొండూర్‌లో వాజ్‌పేయి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్య క్షుడు జోరుక ఎల్లేశ్‌, రవీందర్‌, కాదూరి అచ్చయ్య, వడ్డెబోయిన నాగరాజు, ఆడెపు స్వామి పాల్గొన్నారు. వలిగొండలో జరిగిన వాజ్‌పేయి జయంతిలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగవెళ్లి సుధాకర్‌గౌడ్‌, దంతూరి సత్తయ్యగౌడ్‌, రాచకొండ కృష్ణ, మారోజు అనిల్‌కుమార్‌, మైసోళ్ల మత్స్యగిరి, బచ్చు శ్రీని వాస్‌ పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మేకల చొక్కా రెడ్డి, గంజి బస్వలింగం, చింతల రామకృష్ణ, పల్లెకాడి బసవయ్య, ఎర్ర లక్ష్మణ్‌గౌడ్‌, ఏలె శ్రీనివాస్‌, డబ్బికార్‌ సాయేష్‌కుమార్‌ పాల్గొన్నారు. చౌ టుప్పల్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతి నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, ఊడుగు వెం కటేశం, దూడల బిక్షంగౌడ్‌, జి. సురేందర్‌రెడ్డి, బత్తుల జంగయ్య, పాలకుర్ల జంగయ్య, బద్దం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలేరు మండలం కొలను పాకలో వాజపేయి జయంతి ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో నా యకులు రాజుగౌడ్‌, శ్రీనివాస్‌, లక్ష్మీ, రాజు, భాస్కర్‌, సోమిరెడ్డి, నర్సింగ్‌రావు ఉన్నారు. యాదగిరిగుట్టలో వాజపేయి చిత్రపటానికి నివాళులర్పించారు.

Updated Date - 2021-12-26T05:56:48+05:30 IST