10వ వేతన ఒప్పందంపై సంతకాలు

ABN , First Publish Date - 2021-02-05T05:44:50+05:30 IST

మండలంలోని పెద్దకందుకూర్‌ ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీకి చెందిన 10వేతన ఒప్పందం పత్రాలపై కంపెనీ హైదరాబాద్‌ కార్యాలయంలో జెసీఎల్‌, కంపెనీ డిప్యూటీ ఎండీ. చౌదరి, డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ సమక్షంలో బుధవారం రాత్రి సంతకాలు చేసినట్లు టీఆర్‌ఎస్‌కెవీ గౌరవ అఽధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.

10వ వేతన ఒప్పందంపై సంతకాలు
జేసీఎల్‌ చంద్రశేఖర్‌ను సన్మానిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి

యాదాద్రి రూరల్‌, ఫిబ్రవరి 4: మండలంలోని పెద్దకందుకూర్‌ ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీకి చెందిన 10వేతన ఒప్పందం పత్రాలపై కంపెనీ హైదరాబాద్‌ కార్యాలయంలో జెసీఎల్‌, కంపెనీ డిప్యూటీ ఎండీ. చౌదరి, డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ సమక్షంలో బుధవారం రాత్రి సంతకాలు చేసినట్లు టీఆర్‌ఎస్‌కెవీ గౌరవ అఽధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. 10వ వేతన ఒప్పందానికి సహకరించిన జేసీఎల్‌ చంద్రశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కెవీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు బరిగె నర్సింహులు, ఎలక్షన్‌రెడ్డి, కార్మికులు ఎల్లాగౌడ, నర్సింహ్మారెడ్డి, చందర్‌, రాంచందర్‌రెడ్డి, ఆంజ నేయులు, ఆదాం, పాపయ్య, వెంకటస్వామి, లక్ష్మీనర్సయ్య, బీరుమల్లయ్య, కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణ, బాలరాజు, రమేష్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-05T05:44:50+05:30 IST