విద్యార్థి మృతికి నివాళులు

ABN , First Publish Date - 2021-06-21T06:55:08+05:30 IST

విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతున్న తోటి విద్యార్థులు

విద్యార్థి మృతికి నివాళులు
విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతున్న తోటి విద్యార్థులు

 తుర్కపల్లి, జూన్‌ 20: మండలంలోని రామపురం ఆదర్శ పాఠశాల విద్యా ర్థిని,  రామోజీనాయక్‌ తండాకు చెందిన బానోత్‌ గంగ  కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో శనివారం రాత్రి మృతి చెందింది.  ఆదివారం మండల కేంద్రం లో తోటి విద్యార్థులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తాలో యువతి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 


Updated Date - 2021-06-21T06:55:08+05:30 IST