గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2021-09-03T06:50:42+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.

గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలు
సూర్యాపేటలో కేక్‌ కట్‌ చేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ

జిల్లావ్యాప్తంగా ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతు న్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. Updated Date - 2021-09-03T06:50:42+05:30 IST