సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2021-11-28T05:46:22+05:30 IST

భూదాన్‌పోచంపల్లిలో డిసెంబరు 5,6, 7వ తేదీల్లో నిర్వహించే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ కోరారు. పట్టణంలోని చేనేత కార్మికుల ఇళ్లను శనివారం సందర్శించి పార్టీ మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ని ర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకులు గూ డూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, కోడె బాల్‌నర్సింహ, ప్రసా

సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
భూదాన్‌పోచంపల్లిలో కరపత్రాలు పంచుతున్న సీపీఎం నాయకులు

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 27: భూదాన్‌పోచంపల్లిలో డిసెంబరు 5,6, 7వ తేదీల్లో నిర్వహించే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ కోరారు. పట్టణంలోని చేనేత కార్మికుల ఇళ్లను శనివారం సందర్శించి పార్టీ మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ని ర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకులు గూ డూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, కోడె బాల్‌నర్సింహ, ప్రసా దం విష్ణు, మధు, పగడాల శివ, ప్రవీణ్‌, అరుణ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

బొమ్మలరామారం: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం మండల కన్వీనర్‌ శ్రీశైలం అన్నారు. పోచంపల్లిలో  డిసెంబరు 5, 6, 7వ తేదీల్లో నిర్వహించే పార్టీ జిల్లా మహాసభల విజయవం తానికి శనివారం మండలకేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైలారం లక్ష్మయ్య, సల్లూరి కుమార్‌, సురేష్‌, మధు, రాజు, వెంకటేష్‌ ఉన్నారు. 


Updated Date - 2021-11-28T05:46:22+05:30 IST