చెరువు కట్టను ధ్వంసం చేసిన ముగ్గురిపై కేసు

ABN , First Publish Date - 2021-11-23T06:30:31+05:30 IST

దేవరకొండ మండ లం తూర్పుపల్లి గ్రామశివారులోని చెరువు కట్టను ఈ నెల20న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు.

చెరువు కట్టను ధ్వంసం చేసిన ముగ్గురిపై కేసు

దేవరకొండ, నవంబరు 22: దేవరకొండ మండ లం తూర్పుపల్లి గ్రామశివారులోని చెరువు కట్టను ఈ నెల20న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇరిగేషన్‌ ఏఈ శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు కేసు న మోదుచేసి చెరువును అక్రమంగా తవ్విన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-11-23T06:30:31+05:30 IST