చికిత్స పొందుతూ బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-12-31T06:26:11+05:30 IST

చికిత్స పొందుతూ బాలుడు మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతి

 చికిత్స పొందుతూ బాలుడు మృతి

నకిరేకల్‌, డిసెంబరు 30: పురుగుల మందు తాగిన బాలుడు చికిత్స పొం దుతూ గురువారం మృతి చెందాడు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మం డలంలోని పాలేం గ్రామ పంచాయతీ పరిధిలోని అర్థవారిగూడెంకు చెందిన పాలూరుపాస్‌ (11) ఈ నెల 25వ తేదీన ఇంటి ఆవరణలో ఉన్న పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు నకిరేకల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారి సలహా మేర కు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం మృతి చెం దినట్లు సీఐ తెలిపారు. పాలూరు పాస్‌కు తల్లిదండ్రులు ఉన్నారు. మృతుని నానమ్మ బొజ్జ మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తన మనుమడి మృతిపై అనుమానం ఉందని మృతుని నానమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-31T06:26:11+05:30 IST