నేడు జిల్లాకు ఇద్దరు మంత్రుల రాక

ABN , First Publish Date - 2021-07-12T06:14:31+05:30 IST

దేవాదా య, అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖమంత్రి జి.జగదీ్‌షరెడ్డి యాదా ద్రి జిల్లాలో సోమవారం పర్యటించనున్నా రు. జిల్లా కేంద్రం భువనగిరిలో నిర్మించిన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ భవనాన్ని వీరు ప్రా రంభిస్తారు.

నేడు జిల్లాకు ఇద్దరు మంత్రుల రాక
మంత్రులు ప్రారంభించనున్న ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ భవనం

భువనగిరి టౌన్‌, జూలై 11: దేవాదా య, అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖమంత్రి జి.జగదీ్‌షరెడ్డి యాదాద్రి జిల్లాలో  సోమవారం పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం భువనగిరిలో నిర్మించిన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ భవనాన్ని వీరు ప్రారంభిస్తారు. అనంతరం రాయిగిరిలోని ఆం జనేయ అరణ్యం, తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌ ప్రాజెక్టులో మొక్కలు నాటుతారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు జిల్లాలో మంత్రుల పర్యటన సాగనుంది.

Updated Date - 2021-07-12T06:14:31+05:30 IST