రేపు విధుల్లో చేరనున్న ఎస్పీ రమారాజేశ్వరి

ABN , First Publish Date - 2021-12-26T06:03:52+05:30 IST

నల్లగొండ ఎస్పీగా రమారాజేశ్వరి ఈ నెల 27న విధుల్లో చేరున్నారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన ఏవీ.రంగనాథ్‌ హైదరాబాద్‌ సి టీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ కాగా, ఆయన స్థానంలో రమారాజేశ్వరి బాధ్యతలు తీసుకోకున్నారు.

రేపు విధుల్లో చేరనున్న ఎస్పీ రమారాజేశ్వరి

నల్లగొండ క్రైం, డిసెంబరు 25: నల్లగొండ ఎస్పీగా రమారాజేశ్వరి ఈ నెల 27న విధుల్లో చేరున్నారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన ఏవీ.రంగనాథ్‌ హైదరాబాద్‌ సి టీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ కాగా, ఆయన స్థానంలో రమారాజేశ్వరి బాధ్యతలు తీసుకోకున్నారు. ఈనె ల 29వ తేదీన సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లా కేంద్రానికి రా నుండటంతో 27న ఆమె విధుల్లో చేరి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఏవీ.రంగనాథ్‌ సైతం హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా సోమవారం హైదరాబాద్‌లో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-12-26T06:03:52+05:30 IST