సర్పంచ్‌ మనీ్‌షగౌడ్‌కు సినారె అవార్డు

ABN , First Publish Date - 2021-08-03T06:02:52+05:30 IST

భువనగిరి మండలం వడాయిగూడెం సర్పంచ్‌ గుండు మనీ్‌షగౌడ్‌కు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జీవిత సాఫల్య అవార్డు దక్కింది.

సర్పంచ్‌ మనీ్‌షగౌడ్‌కు సినారె అవార్డు
దత్తాత్రేయ నుంచి అవార్డు అందుకుంటున్న సర్పంచ్‌ మనీష్‌గౌడ్‌

భువనగిరి రూరల్‌, ఆగస్టు 2: భువనగిరి మండలం వడాయిగూడెం సర్పంచ్‌ గుండు మనీ్‌షగౌడ్‌కు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జీవిత సాఫల్య అవార్డు దక్కింది. తేజస్విని కల్చరర్‌ సాంస్కృతిక శాఖ సహకారంతో విశ్వకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సి.నారాయణరెడ్డి జయంతిని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి నుంచి ఆయన అవార్డును అందుకున్నారు.   

Updated Date - 2021-08-03T06:02:52+05:30 IST