రాజాపేట కోటను అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T06:31:00+05:30 IST

రాజాపేట కోటను అభివృద్ధి చేయాలని స్థానిక అర్కిటెక్ట్‌ దీపక్‌కుమార్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.

రాజాపేట కోటను అభివృద్ధి చేయాలి

రాజాపేట, డిసెంబరు 7: రాజాపేట కోటను అభివృద్ధి చేయాలని స్థానిక  అర్కిటెక్ట్‌ దీపక్‌కుమార్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ను మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. 


Updated Date - 2021-12-08T06:31:00+05:30 IST