నల్లగొండలో తాజాగా 1392 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-20T12:07:41+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టడంలేదు.

నల్లగొండలో తాజాగా 1392 కరోనా కేసులు

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టడంలేదు. కరోనాతో తాజాగా 9 మంది మృతి చెందారు. కొత్తగా 1392 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 580, సూర్యాపేట జిల్లాలో 373, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 439 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.


Updated Date - 2021-05-20T12:07:41+05:30 IST