నేడు నల్లగొండలో మంత్రి జగదీష్ పర్యటన
ABN , First Publish Date - 2021-07-29T13:31:40+05:30 IST
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు.
నల్లగొండ: నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట, మునుగోడు నియోజకవర్గాల్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.