కరోనాతో మానసిక దివ్యాంగురాలు మృతి
ABN , First Publish Date - 2021-07-24T06:18:43+05:30 IST
మండలంలోని ఈకేపేట తండాలో కరోనాతో మానసిక దివ్యాంగురాలు(20) శుక్రవారం మృతిచెందింది.

నడిగూడెం, జూలై 23 : మండలంలోని ఈకేపేట తండాలో కరోనాతో మానసిక దివ్యాంగురాలు(20) శుక్రవారం మృతిచెందింది. ఆమె తల్లి, తమ్ముడికి 10రోజుల క్రితం పాజిటివ్ రాగా హోం కార్వంటైనలో ఉంటున్నారు. ఆమె వారితో పాటు ఉంటూ కరోనా బారిన పడగా పరీక్షలు చేయించే పరిస్థితి లేక తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. సర్పంచ మానస నర్సింహారావు, ఉపసర్పంచ దేవబత్తిని రమే్‌షప్రసాద్ కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు నిర్వహించారు.