‘కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’

ABN , First Publish Date - 2021-12-31T16:03:09+05:30 IST

చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ కాంగ్రెస్‌ నాయకుడు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి అన్నారు.

‘కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం’

అనంతగిరి, డిసెంబరు 30: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ కాంగ్రెస్‌ నాయకుడు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బొజ్జగూడెంతండాలో పార్టీ జెండాను గురు వారం ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ధరావత్‌ రామానాయక్‌, నాయకులు వంగవీటి రామారావు, గోపాల్‌రెడ్డి, కందుల కోటేశ్వర్‌రావు, బాబా ముస్తఫ్‌, మోహన్‌రావు, కృష్ణానాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:03:09+05:30 IST