నరసింహకు స్ఫూర్తి గ్లోబల్‌ బెస్ట్‌ సర్వీసెస్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-11-23T06:25:08+05:30 IST

మండలంలోని వేములకొండ ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో ని ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ కు స్ఫూర్తి గ్లోబల్‌ బెస్ట్‌ సర్వీసెస్‌ అవార్డు పొం దారు.

నరసింహకు స్ఫూర్తి గ్లోబల్‌ బెస్ట్‌ సర్వీసెస్‌ అవార్డు
అవార్డు అందుకుంటున్న నరసింహ

వలిగొండ, నవంబరు 22: మండలంలోని వేములకొండ ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో ని ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ కు స్ఫూర్తి గ్లోబల్‌ బెస్ట్‌ సర్వీసెస్‌ అవార్డు పొం దారు. ప్రతి ఏటా పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నరసింహకు అవార్డును అందజేశారు. ఆయన్ను గ్రామస్థులు అభినందించారు. 


Updated Date - 2021-11-23T06:25:08+05:30 IST