శతాధిక వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-12-30T06:43:40+05:30 IST

సూర్యాపేట భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మోడెం తిరుపమ్మ(120) గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది.

శతాధిక వృద్ధురాలు మృతి
తిరుపమ్మ (ఫైల్‌)

సూర్యాపేట టౌన్‌, డిసెంబరు 29: సూర్యాపేట భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మోడెం తిరుపమ్మ(120) గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. తిరుపమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మొత్తం 51 మంది మనవళ్లు, మనుమరాళ్లు ఉన్నారని బంధువులు తెలిపారు. Updated Date - 2021-12-30T06:43:40+05:30 IST