వ్యాక్సినేషన్‌కు సెలవులు

ABN , First Publish Date - 2021-10-14T06:18:12+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సెలవులు ప్రకటించారు. బతుకమ్మ, విజయదశమి పర్వదినాలు పురస్కరించుకొని 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ నిలిపివేయనున్నారు.

వ్యాక్సినేషన్‌కు  సెలవులు

ఈ నెల 14 నుంచి 17 వరకు సెలవులు

నల్లగొండ అర్బన్‌, అక్టోబరు 13: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సెలవులు ప్రకటించారు. బతుకమ్మ, విజయదశమి పర్వదినాలు పురస్కరించుకొని 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ నిలిపివేయనున్నారు. తిరిగి 18వ తేదీ నుంచి యథావిధిగా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగనుంది.  జిల్లాలో ఇప్పటివరకు కరోనా భారిన పడి 376 మంది మృతి చెందినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.   

Updated Date - 2021-10-14T06:18:12+05:30 IST