బెల్లం గోదాంలు సీజ్
ABN , First Publish Date - 2021-10-28T05:43:08+05:30 IST
పట్టణంలో పాతబస్తీలో బెల్లం నిల్వ చేసిన రెండు గోదాంలను సీజ్‌చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

రామగిరి : పట్టణంలో పాతబస్తీలో బెల్లం నిల్వ చేసిన రెండు గోదాంలను సీజ్‌చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈమేరకు అధికారులు పాతబస్తీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కువ మొత్తంలో నిల్వ చేసిన రెండు గోదాంలను సీజ్‌చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సారా తయారీ, విక్రయదారులకు బెల్లం సరఫరాచేస్తున్నారనే అనుమానతంతో షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు.