భక్తిశ్రద్ధలతో గంగదేవమ్మ జాతర

ABN , First Publish Date - 2021-11-23T06:48:52+05:30 IST

మండలంలోని పర్సాయపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గంగదేవమ్మ జాతరను యాదవసంఘం ఆధ్వ ర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో గంగదేవమ్మ జాతర
పర్సాయపల్లి గంగదేవమ్మ దేవాలయం వద్ద డోలు మోగిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీటీ సీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌

అర్వపల్లి, నవంబరు 22:  మండలంలోని పర్సాయపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి గంగదేవమ్మ జాతరను యాదవసంఘం ఆధ్వ ర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయంలో  తుంగ తుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌ యాదవ్‌ డోలుమోగించి అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, సర్పంచ్‌ పుప్పాల శేఖర్‌, ఎంపీటీసీ గీతా సురేష్‌, గుండగాని సోమేష్‌గౌడ్‌,  ఎర్రనర్సయ్య, లింగయ్య పాల్గొన్నారు.
Updated Date - 2021-11-23T06:48:52+05:30 IST