అనాథ వృద్ధాశ్రమంలో గబ్బర్‌సింగ్‌ టీం సందడి

ABN , First Publish Date - 2021-09-03T06:40:02+05:30 IST

పవన కల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గబ్బర్‌సింగ్‌ సినీ ఆర్టిస్టుల బృందం సభ్యులు భువనగిరి శివారులోని సహృద య అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని గురువారం సందర్శించారు.

అనాథ వృద్ధాశ్రమంలో గబ్బర్‌సింగ్‌ టీం సందడి
ఆశ్రమం వద్ద గబ్బర్‌సింగ్‌ టీం సభ్యులు

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 2 : పవన కల్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గబ్బర్‌సింగ్‌ సినీ ఆర్టిస్టుల బృందం సభ్యులు భువనగిరి శివారులోని సహృద య అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు ప ంపిణీ చేశారు. గబ్బర్‌సింగ్‌ సినిమా ఫేం సాయి మాట్లాడుతూ అనాఽథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో గడ్డమీది సాయికిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T06:40:02+05:30 IST