జాజిరెడ్డిగూడెంలో ఎండ్లబండ్ల పండుగ

ABN , First Publish Date - 2021-08-15T05:23:30+05:30 IST

జాజిరెడ్డిగూడెం గ్రామంలో గ్రామదేవతలను పూజించిన తర్వాత ఎడ్లబండ్ల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు

జాజిరెడ్డిగూడెంలో ఎండ్లబండ్ల పండుగ
జాజిరెడ్డిగూడెంలో గ్రామ దేవతల బండ్ల పండుగ

అర్వపల్లి, ఆగస్టు 14 : జాజిరెడ్డిగూడెం గ్రామంలో గ్రామదేవతలను పూజించిన తర్వాత ఎడ్లబండ్ల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల దేవాలయాల చుట్టూ ఎడ్లబండ్లు,  ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు. బండ్ల పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.


Updated Date - 2021-08-15T05:23:30+05:30 IST