వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు

ABN , First Publish Date - 2021-12-31T16:07:52+05:30 IST

మండల పరిధిలోని బూరుగడ్డ శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు

హుజూర్‌నగర్‌  రూరల్‌, డిసెంబరు 30: మండల పరిధిలోని బూరుగడ్డ శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీను, సీతమ్మ, అనిల్‌, అశోక్‌, ఉష, లక్కీ, విక్కీ, కొత్తా కళావతి, రాగం లింగయ్య, హరీష్‌కుమారాచార్యులు, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:07:52+05:30 IST